ఇద్దరిపైనా చంద్రబాబు సీరియస్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు నేతలపై సీరియస్ అయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. [more]

;

Update: 2021-02-22 01:13 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు నేతలపై సీరియస్ అయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ సీటు విషయంలో రెండు వర్గాల మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం జరగుతున్న సంగతి తెలిసిందే. బహిరంగ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. విభేదాలకు కారణమైన 39వ డివిజన్ బాధ్యతను చంద్రబాబు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అప్పగించారు.

Tags:    

Similar News