ఇది కుప్పం ఖబడ్దార్ గుర్తుపెట్టుకోండి

బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇది కడప కాదు, పుంగనూరు కాదని కుప్పం అని గుర్తుంచుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నేతలకు హెచ్చరించారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. జమిలి [more]

;

Update: 2021-02-26 01:43 GMT

బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇది కడప కాదు, పుంగనూరు కాదని కుప్పం అని గుర్తుంచుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నేతలకు హెచ్చరించారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. జమిలి ఎన్నికలు వస్తాయని, అప్పుడు తమ తడాఖాచూపిస్తామని చంద్రబాబు అన్నారు. దౌర్జన్యాలతో ఎంతకాలం రాజకీయాలు చేయలేరని చంద్రబాబు అన్నారు. తాను అధికారంలోఉన్నప్పుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే పుంగనూరులో వైసీపీ జెండా ఎగరగలిగేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.అధికారంలోకి రాగానే తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన వారెవ్వరినీ వదిలిపెట్టబోమని చంద్రబాబు హెచ్చరించారు.

Tags:    

Similar News