సజ్జలా ఎప్పుడైనా ఎన్నికల్లో గెలిచావా?

టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలు చేశారు. సజ్జలకు తనను విమర్శించే అర్హత లేదన్నారు చంద్రబాబు. ఎప్పుడైనా ఎన్నికల్లో గెలిచావా? అని [more]

;

Update: 2021-02-27 01:53 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలు చేశారు. సజ్జలకు తనను విమర్శించే అర్హత లేదన్నారు చంద్రబాబు. ఎప్పుడైనా ఎన్నికల్లో గెలిచావా? అని సజ్జలను చంద్రబాబు ప్రశ్నించారు. తాను మాటతూలి ఎక్కడా మాట్లాడటం లేదని, కరెక్ట్ గానే మాట్లాడుతున్నానని చంద్రబాబు తెలిపారు. ప్రజాబలంతోనే తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా విజయం సాధిస్తుందని, అడ్డదారుల్లో గెలుపును వెతుక్కోమని చంద్రబాబు సజ్జలకు సూచించారు. తాను బస చేసిన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎందుకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు.

Tags:    

Similar News