చంద్రబాబు తిరుపతి నిరసనకు పోలీసులు నో
తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టనున్న నిరసనకు పోలీసులు అనుమతించలేదు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు చెప్పారు. ఈరోజు సాయంత్రం [more]
;
తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టనున్న నిరసనకు పోలీసులు అనుమతించలేదు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు చెప్పారు. ఈరోజు సాయంత్రం [more]
తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టనున్న నిరసనకు పోలీసులు అనుమతించలేదు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు చెప్పారు. ఈరోజు సాయంత్రం చంద్రబాబు తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టాలని నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు నిరసనగా ఈ కార్యక్రమం టీడీపీ చేపట్టింది. దీనికి అనుమతి కోరుతూ టీడీపీ నేతలు పోలీసులకు లేఖ రాశారు. అయితే చంద్రబాబు నిరసనకు అనుమతించడం లేదని పోలీసులు తేల్చి చెప్పారు.