పారిపోకండి… పిరికితనం మూటగట్టుకోకండి
వైసీపీ బెదిరింపులకు భయపడి నామినేషన్లు ఉపసంహరించుకుంటే అంతకు మించి పిరికితనం ఉండదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ [more]
;
వైసీపీ బెదిరింపులకు భయపడి నామినేషన్లు ఉపసంహరించుకుంటే అంతకు మించి పిరికితనం ఉండదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ [more]
వైసీపీ బెదిరింపులకు భయపడి నామినేషన్లు ఉపసంహరించుకుంటే అంతకు మించి పిరికితనం ఉండదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కష్టసమయంలో ఉన్నప్పుడు పోరాడితేనే ఎవరికైనా గుర్తింపు లభిస్తుందని చంద్రబాబు చెప్పారు. జగన్ ఏమీ చేయలేరని, తప్పుడు కేసులు పెట్టినా పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. టీడీపీని గెలిపిస్తే ఆస్తిపన్నులు తగ్గిస్తామని చంద్రబాబు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.