నిమ్మగడ్డకు మరో లేఖ రాసిన చంద్రబాబు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ అక్రమాలను నిమ్మగడ్డ దృష్టికి తెచ్చారు. చిత్తూరు కార్పొరేషన్ [more]

;

Update: 2021-03-04 01:21 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ అక్రమాలను నిమ్మగడ్డ దృష్టికి తెచ్చారు. చిత్తూరు కార్పొరేషన్ లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. టీడీపీ అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేసి మరీ నామినేషన్లను అనేక చోట్ల ఉపసంహరించారన్నారు. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కూడా వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారించిన తర్వాతనే ఏకగ్రీవ ఫలితాలను ప్రకటించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు చంద్రబాబు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News