జగన్ పచ్చి మోసగాడు.. చంద్రబాబు ధ్వజం
వైఎస్ షర్మిళను జగన్ అన్ని రకాలుగా మోసం చేశారని, ఆస్తులు, పదవులు ఇవ్వకుండా జగన్ ఆమెను ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. కర్నూలులో జరిగిన [more]
;
వైఎస్ షర్మిళను జగన్ అన్ని రకాలుగా మోసం చేశారని, ఆస్తులు, పదవులు ఇవ్వకుండా జగన్ ఆమెను ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. కర్నూలులో జరిగిన [more]
వైఎస్ షర్మిళను జగన్ అన్ని రకాలుగా మోసం చేశారని, ఆస్తులు, పదవులు ఇవ్వకుండా జగన్ ఆమెను ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. కర్నూలులో జరిగిన రోడ్ షో లో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ తాను చేసే ఏ విమర్శకు సమాధానం చెప్పడం లేదన్నారు. తన బాబాయి హత్య కేసులో అసలు నిందితుడు ఎవరో జగన్ కు తెలుసునని చెప్పారు. అయితే విమర్శలకు సమాధానం చెప్పకుండా జగన్ దాక్కుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే జగన్ అసలు పరిస్తితి ఏంటో తెలుస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.