చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు తిరుపతిలో పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు పార్టీ నేతలు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు తిరుపతిలో పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు పార్టీ నేతలు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు తిరుపతిలో పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు పార్టీ నేతలు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు నిరసనగా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఏపీ బంద్ కు పిలుపు నిచ్చింది. బంద్ ఉండటంతో చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈరోజు తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది.