నేడు విజయవాడలో చంద్రబాబు ప్రచారం

నేడు టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈనెల 10వ తేదీన మున్సిపల్ [more]

;

Update: 2021-03-07 01:29 GMT

నేడు టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈనెల 10వ తేదీన మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో ఆయన విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. విజయవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా చంద్రబాబు పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని కుమార్తెను ప్రకటించారు.

Tags:    

Similar News