కేశినేని వ్యవహారంపై చంద్రబాబు జోక్యంతో?
కేశినేని నానిపై మున్సిపల్ ఎన్నికల ముందు ఫైర్ అయిన టీడీపీ నేతలు చంద్రబాబు జోక్యంతో కొంత దిగి వచ్చారు. కేశినేని శ్వేత బోండా ఉమ ఇంటికి వెళ్లి [more]
;
కేశినేని నానిపై మున్సిపల్ ఎన్నికల ముందు ఫైర్ అయిన టీడీపీ నేతలు చంద్రబాబు జోక్యంతో కొంత దిగి వచ్చారు. కేశినేని శ్వేత బోండా ఉమ ఇంటికి వెళ్లి [more]
కేశినేని నానిపై మున్సిపల్ ఎన్నికల ముందు ఫైర్ అయిన టీడీపీ నేతలు చంద్రబాబు జోక్యంతో కొంత దిగి వచ్చారు. కేశినేని శ్వేత బోండా ఉమ ఇంటికి వెళ్లి ఆయన మద్దతును కోరారు. తాను కేశినేని శ్వేత గెలుపు కోసం కృషి చేస్తానని బోండా ఉమ ప్రకటించారు. అలాగే బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ఇళ్లకు కూడా కేశినేని శ్వేత వెళ్లి వారిని కలిసి మద్దతును కోరారు. చంద్రబాబు కూడా స్వయంగా ఫోన్ చేసి ఈ నేతలతో మట్లాడినట్లు తెలిసింది.