నా రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు

వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శలు చేశారు. విజయవాడ లో రోడ్ షో లో చంద్రబాబు పొల్గొన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదన్నారు. ప్రజలకోసమే [more]

;

Update: 2021-03-08 00:47 GMT

వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శలు చేశారు. విజయవాడ లో రోడ్ షో లో చంద్రబాబు పొల్గొన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదన్నారు. ప్రజలకోసమే తన పోరాటం అని చంద్రాబు తెలిపారు. తాను పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని, తన రికార్డును భవిష్యత్ లో కూడా ఎవరూ బ్రేక్ చేయలేరని చంద్రబాబు పేర్కొన్నారు. తన పోరాటమంతా జగన్ రెడ్డి అరాచకపాలన నుంచి ప్రజలను రక్షించడమేనని చంద్రబాబు తెలిపారు.

Tags:    

Similar News