నేడు చంద్రబాబు గుంటూరు పర్యటన
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నేడు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ [more]
;

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నేడు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ అమరావతి రాజధాని అంశం పనిచేస్తుందని భావిస్తున్నారు. అందుకే విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లపైనే చంద్రబాబు ఎక్కువగా దృష్టి పెట్టారు. నేడు గుంటూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు పార్టీనేతలు చేశారు.