అమరావతి దెబ్బేంటో రుచి చూపించండి

త్వరలో జరగబోయే ఎన్నికల్లో అమరావతి దెబ్బను రుచి చూపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను కోరారు. ఒక ఉన్మాది చేతిలో అమరావతి బలవుతున్నా పట్టించుకోరా? అని చంద్రబాబు [more]

;

Update: 2021-03-09 00:53 GMT

త్వరలో జరగబోయే ఎన్నికల్లో అమరావతి దెబ్బను రుచి చూపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను కోరారు. ఒక ఉన్మాది చేతిలో అమరావతి బలవుతున్నా పట్టించుకోరా? అని చంద్రబాబు ప్రశ్నించారు. గుంటూరు కారం తిన్న మీకు రోషం లేకపోతే ఎలా? అని చంద్రబాబు నిలదీశారు. కేసులు పెడతారని భయమా? ఎన్నికేసులు పెడతారో పెట్టుకోమనండి. తాను మాత్రం భయపడే సమస్యలేదని చంద్రబాబు చెప్పారు.

Tags:    

Similar News