ఇక వారానికి ఐదు రోజులు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు అమరావతికి రానున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆయన తిరుపతి వెళతారు. అక్కడ పార్టీ నేత పీఆర్ మోహన్ భౌతిక కాయానికి [more]

;

Update: 2021-07-12 05:32 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు అమరావతికి రానున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆయన తిరుపతి వెళతారు. అక్కడ పార్టీ నేత పీఆర్ మోహన్ భౌతిక కాయానికి నివాళులర్పిస్తారు. మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం చంద్రబాబు తిరుపతి నుంచి అమరావతికి చేరుకుంటారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఇక చంద్రబాబు వారానికి ఐదురోజులు అమరావతిలోనే ఉండనున్నారు.

Tags:    

Similar News