బ్రేకింగ్ : జగన్ పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ ఛార్జ్ షీట్

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జ్ షీట్ దాఖలు చేసింది. చార్జ్ షీట్ లో హత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసరావును [more]

;

Update: 2019-01-23 08:57 GMT
chargesheet in jagan case
  • whatsapp icon

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జ్ షీట్ దాఖలు చేసింది. చార్జ్ షీట్ లో హత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసరావును ఏ-1గా ఎన్ఐఏ పేర్కొంది. అయితే, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఎన్ఐఏ కోర్టుకు తెలియజేసింది. ఈ కేసును ఎన్ఐఏ విచారణకు తీసుకున్న సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు శ్రీనివసరావును కస్టడీలోకి తీసుకుని విచారించిన ఎన్ఐఏ తదుపరి విచారణ జరుపుతోంది.

Tags:    

Similar News