నేడు తిరుమలకు జస్టిస్ ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు తిరుమలకు రానున్నారు. ఆయన ఈరోజు తిరుమలలో బస చేయనున్నారు. ఈరోజు రాత్రికి తిరుమలలో బస చేసి శుక్రవారం [more]
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు తిరుమలకు రానున్నారు. ఆయన ఈరోజు తిరుమలలో బస చేయనున్నారు. ఈరోజు రాత్రికి తిరుమలలో బస చేసి శుక్రవారం [more]
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు తిరుమలకు రానున్నారు. ఆయన ఈరోజు తిరుమలలో బస చేయనున్నారు. ఈరోజు రాత్రికి తిరుమలలో బస చేసి శుక్రవారం ఎన్వీరమణ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్వీరమణ తొలిసారి తిరుమల పర్యటనకు వస్తున్నారు. ఆయన పర్యటన కోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు.