విజయసాయికి దొంగలెక్కలు తప్ప చరిత్ర తెలీదు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి చిన రాజప్ప ఫైర్ అయ్యారు. విజయసాయిరెడ్డి కి దొంగలెక్కలు తప్ప చరిత్ర తెలియదన్నారు. గతంలో జయలలిత, జ్యోతి బసు వంటి [more]

Update: 2021-04-04 01:33 GMT

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి చిన రాజప్ప ఫైర్ అయ్యారు. విజయసాయిరెడ్డి కి దొంగలెక్కలు తప్ప చరిత్ర తెలియదన్నారు. గతంలో జయలలిత, జ్యోతి బసు వంటి వారు కూడా ఎన్నికలను బహిష్కరించారని విజయసాయి తెలుసుకోవాలని చినరాజప్ప కోరారు. జగన్ కూడా రెండేళ్ల పాటు అసెంబ్లీని బహిష్కరించలేదా? అని చిన రాజప్ప ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువలు తెలియని వైసీపీ నేతల వ్యాఖ్యలను తాము పట్టించుకోబోమని చినరాజప్ప అన్నారు.

Tags:    

Similar News