ఏసీబీ అధికారులకు చిన రాజప్ప వార్నింగ్

ఏసీబీ అధికారులు నిబంధనలు అతిక్రమిస్తే న్యాయపరమైన పోరాటానికి దిగుతామని మాజీ మంత్రి చిన రాజప్ప తెలిపారు. నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా [more]

Update: 2021-04-24 01:20 GMT

ఏసీబీ అధికారులు నిబంధనలు అతిక్రమిస్తే న్యాయపరమైన పోరాటానికి దిగుతామని మాజీ మంత్రి చిన రాజప్ప తెలిపారు. నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఏసీబీ అధికారులు ప్రెస్ మీట్లు పెడితే వారిపై చట్టపరమై చర్యలు తీసుకుంటామని చినరాజప్ప హెచ్చరించారు. ప్రభుత్వ పెద్దలను సంతృప్తిపర్చాలన్న ఉత్సాహంలో నిబంధనలను అతిక్రమిస్తే ఊరుకోబోమని చినరాజప్ప వార్నింగ్ ఇచ్చారు.

Tags:    

Similar News