సినిమాలు మళ్లీ మొదలు… తెలంగాణలో
కరోనా ఎఫెక్ట్, లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి… థియేటర్లు మూతపడ్డాయి… రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి.. అంతేకాదు… ఎప్పుడు లేని విధంగా బుల్లితెర కార్యక్రమాలు కూడా [more]
కరోనా ఎఫెక్ట్, లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి… థియేటర్లు మూతపడ్డాయి… రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి.. అంతేకాదు… ఎప్పుడు లేని విధంగా బుల్లితెర కార్యక్రమాలు కూడా [more]
కరోనా ఎఫెక్ట్, లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి… థియేటర్లు మూతపడ్డాయి… రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి.. అంతేకాదు… ఎప్పుడు లేని విధంగా బుల్లితెర కార్యక్రమాలు కూడా నిలిచిపోయాయి.. షూటింగ్‌లు నిలిచిపోవడంతో.. పాత ఎపిసోడ్‌లను రిపీట్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది… అయితే, లాక్‌డౌన్ నుంచి క్రమంగా సడలింపులు ఇస్తూ ఉండడంతో.. సినిమా షూటింగ్‌లు తిరిగి ప్రారంభించడం, థియేటర్లను ఓపెన్ చేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది.. దీనిలో భాగంగా ఇప్పటికే సినీప్రముఖులు సీఎం కేసీఆర్‌తో చర్చలు జరపగా.. ఇవాళ మరోసారిసినీ ప్రముఖులతో సమావేశమై చర్చించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఈ సమావేశానికి నిర్మాతలు సీ కల్యాణ్, దిల్ రాజు, డైరెక్టర్ ఎన్ శంకర్, మా అద్యక్షుడు నరేష్, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ రాంమోహన్ రావు, జీవిత తదితరులు హాజరయ్యారు.