సీమ, కోస్తాంధ్ర గా విడిపోయి ఘర్షణకు దిగిన న్యాయవాదులు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సర్వ సభ్య సమవేశంలో ఘర్షణ చోటు చేసుకుంది. న్యాయవాదులు రెండు వర్గాలుగా విడిపోయారు. రాయలసీమ, కోస్తాంధ్ర న్యాయవాదులుగా విడిపోయిన వారు ఘర్షణకు దిగారు. దీతో [more]

;

Update: 2021-04-09 01:09 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సర్వ సభ్య సమవేశంలో ఘర్షణ చోటు చేసుకుంది. న్యాయవాదులు రెండు వర్గాలుగా విడిపోయారు. రాయలసీమ, కోస్తాంధ్ర న్యాయవాదులుగా విడిపోయిన వారు ఘర్షణకు దిగారు. దీతో బార్ అసోసియేషన్ సభ్యుడు చలసాని అజయ్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే పోలీసులు వెంటనే జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

Tags:    

Similar News