ఆంధ్రప్రదేశ్ లో బాగా తగ్గిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 878 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 13 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]

Update: 2021-08-30 12:55 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 878 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 13 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,13,001 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 13,838 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 14,862 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 19,84,301 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News