వామ్మో వణికిస్తుందే.. ఆగేట్లు లేదే…ఏపీలో?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ఏడుగురు మృతి చెందారు. దీంతో [more]

;

Update: 2020-06-25 08:47 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ఏడుగురు మృతి చెందారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,884కు చేరకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 136కు చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5,760 ఉంది. కరోనా బారిన పడి కోలుకున్న వారు 4,988 మంది ఉన్నారు.

Tags:    

Similar News