బ్రేకింగ్ : వామ్మో.. రికార్డు బ్రేక్ చేసిన ఏపీ… ఒక్కరోజులోనే

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈ ఒక్కరోజే 5,041 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 56 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో [more]

;

Update: 2020-07-19 13:35 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈ ఒక్కరోజే 5,041 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 56 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 49,650కి చేరింది. కరోనా కారణంగా ఏపీలో మరణించిన వారి సంఖ్య 642 కు చేరింది. ఇప్పటి వరకూ 13 లక్షల మందికి కరోనా వైరస్ టెస్ట్ లు నిర్వహించారు. ఈరోజు అత్యధికంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

Tags:    

Similar News