బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో ఆగని కరోనా.. ఇరవై మూడు వేలు దాటిన

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా 1,555 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో 13 మంది చనిపోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]

;

Update: 2020-07-09 08:21 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా 1,555 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో 13 మంది చనిపోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,814కు చేరుకుంది. కొత్తగా నమోదయిన కేసుల్లో 1500 కేసులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 53 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరనా సోకింది. కరోనా కారణంగా ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ లో 277 మంది చనిపోయారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News