బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో ఆగని కరోనా.. 24 గంటల్లో

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1608 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 15 మంది మృతి చెందారు. దీంతో [more]

;

Update: 2020-07-10 08:19 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1608 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 15 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసలు సంఖ్య 25,422కు చేరుకుంది. కొత్తగా నమోదయిన 1608 కేసుల్లో వైరస్ సోకిన వారు ఏపికిచెందిన 1576 మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చని 32 మందికి, కరోనాసోకింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 292 మంది మరణించారు.

Tags:    

Similar News