ఏపీలో పెరుగుతున్న కేసులు.. మరణాలు కూడా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఏపీో 1,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ ఏపీలో కరోనా కేసులు 29,168 [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఏపీో 1,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ ఏపీలో కరోనా కేసులు 29,168 [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఏపీో 1,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ ఏపీలో కరోనా కేసులు 29,168 కి చేరుకుంది. కొత్తగా నమోదయిన కేసుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 18 మంది ఉండగా, ఏపీకి చెందిన వారు 1914 మంది ఉన్నారు. ఈ ఒక్కరోజే 19 మంది మృతి చెందారు. దీంతో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 328కి చేరుకుంది. ఏపీలో యాక్టివ్ కేసులు 13,428 మంది ఉన్నాయి. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,412 గా ఉంది.