బ్రేకింగ్ : ఏపీలో కొత్తగా నమోదయిన కేసులన్నీ ఆ లింకులున్నవే
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజు రోజుకూ కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. గడచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 44 కరోనా [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజు రోజుకూ కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. గడచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 44 కరోనా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజు రోజుకూ కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. గడచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదయిన 44 కేసుల్లో 14 కేసులు కోయంబేడు లింకులు ఉన్నవే. దీంతో మొత్తం ఏపీలో 2,671 కేసులు నమోదయినట్లు అఅయంది. ఏపీీలో యాక్బివ్ కేసులు 767గా ఉన్నాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా ఏపీలో 56 మంది చనిపోయారు. 1848 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.