బ్రేకింగ్ : ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు… పదమూడు వేలకు?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో 813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో 813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో 813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 13,098 మందికి కరోనా వ్యాధి సోకింది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ ఏపీలో 169 మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకుని 5,098 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వ్యాధిన పడిన 7,021 మంది చికిత్స పొందుతున్నారు.