ఏపీలో పెరుగుతున్న కేసులు.. 14 వేలు దాటి…?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుటురు మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకూ కరోనా బారిన [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుటురు మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకూ కరోనా బారిన [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుటురు మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 14,595కు చేరుకుంది. అలాగే మరణించిన వారి సంఖ్య 187 కు పెరిగింది. కొత్తగా నమోదయిన కేసుల్లో 648 మంది ఏపీకి చెందిన వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 51 మందికి కరోనా సోకింది. విదేశాల నంచి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.