బ్రేకింగ్ : ఏపీలో విజృంభిస్తున్న కరోనా… ఒక్కరోజే 425 కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజే 425 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 7,496కు చేరుకున్నాయి. కరోనా వ్యాధి ఏపీిని [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజే 425 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 7,496కు చేరుకున్నాయి. కరోనా వ్యాధి ఏపీిని [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజే 425 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 7,496కు చేరుకున్నాయి. కరోనా వ్యాధి ఏపీిని వదలడం లేదు. ఒక్కరోజే 425 కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది. 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. ఏపీలో కరోనా కరాణగా 92 మంది వరకూ మృతిచెందారు. కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఈ మేరకు వైైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.