బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కరోనా పాజిటివ్ సోకింది. ఆయన తో పాటు ఆయన భార్యకు కూడా కరోనా పాజిటిట్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన [more]
వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కరోనా పాజిటివ్ సోకింది. ఆయన తో పాటు ఆయన భార్యకు కూడా కరోనా పాజిటిట్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన [more]
వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కరోనా పాజిటివ్ సోకింది. ఆయన తో పాటు ఆయన భార్యకు కూడా కరోనా పాజిటిట్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఒంగోలులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అన్నారాంబాబు గిద్దలూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తనను వారంరోజుల నుంచి కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని అన్నా రాంబాబు కోరారు. ఆయన ఇటీవల పలు పార్టీ కార్యక్రమాల్లో పొల్గొన్నారు. దీంతో అనేకమంది కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు.