ఏపీలో పెరుగుతున్న కేసులు.. ఈ ఒక్కరోజే మరణాలు

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ కరోనా వ్యాప్తి పెరుగుతోంది. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ఏపీలో 2,584 మందికి కరోనా సోకింది. 40 మంది [more]

;

Update: 2020-07-16 12:44 GMT

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ కరోనా వ్యాప్తి పెరుగుతోంది. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ఏపీలో 2,584 మందికి కరోనా సోకింది. 40 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోెనా పాజిటివ్ కేసుల సంఖ్య 38,044కు చేరుకుంది. కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 492కు చేరుకుంది. ఏపీలో ప్రస్తుతం 18159 యాక్టివ్ కేసులున్నాయి. 19393 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Tags:    

Similar News