వైసీపీ ఎంపీ గన్ మెన్ కు కరోనా

వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. ఎంపీ భరత్ గన్ మెన్ కు, ఫొటోగ్రాఫర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. [more]

;

Update: 2020-07-02 06:42 GMT

వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. ఎంపీ భరత్ గన్ మెన్ కు, ఫొటోగ్రాఫర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఎంపీ మార్గాని భరత్ ఇటీవల పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు సన్నిహితులు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. వీరితో పాటు ఎంపీ ఇటీవల పర్యటించిన ప్రాంతాల్లో కూడా కాంటాక్టు కేసులు ఉండే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News