తెలంగాణలో కరోనా మూడో ప్రమాద హెచ్చరిక
తెలంగాణ లో కరోనా మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఇప్పటికే బేగం బజార్ లో దాదాపు [more]
తెలంగాణ లో కరోనా మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఇప్పటికే బేగం బజార్ లో దాదాపు [more]
తెలంగాణ లో కరోనా మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఇప్పటికే బేగం బజార్ లో దాదాపు వంద మంది వ్యాపారులకు కరోనా సోకింది. దీంతో బేగంబజార్ ను ఉదయం 9గంట లనుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని నిర్ణయించారు. బేగం బజార్ కు వేల సంఖ్యలో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వస్తారు. వందమంది వ్యాపారులకు కరోనా సోకడంతో ఈ మధ్య కాలంలో బేగంబజార్ కు వెళ్లిన వారు కరోనా పరీక్షలు చేయంచుకోవాలని సూచిస్తున్నారు.