బ్రేకింగ్ : ఏపీలో మళ్లీ పెరిగిన కేసులు.. ఈఒక్కరోజే?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు ఒక్కరోజే కరోనా పాజిటివ్ కేసులు 275 నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ [more]

;

Update: 2020-06-17 08:14 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు ఒక్కరోజే కరోనా పాజిటివ్ కేసులు 275 నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,555కు చేరుకుంది. కరోనా పాజిటివ్ కేసులు ప్రతి రోజూ 200 కు పైగా నమోదవుతున్నాయి. ఇది ఆందోళన కల్గించే అంశమే. ఇప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలను అనుమతించడం లేదు. అత్యవసరం అయితే పాస్ లు ఇచ్చి, కరోనా టెస్ట్ లు చేసి అనుమతి ఇస్తున్నారు. అయినా కేసులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

Tags:    

Similar News