బ్రేకింగ్ : ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. ఈరోజు కూడా?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా ఏపీలో 657 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య [more]

;

Update: 2020-07-01 08:03 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా ఏపీలో 657 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,252కు చేరుకుంది. ఒక్కరోజు ఏపీలో కరోనా కారణంగా ఆరుగురు చనిపోయారు. దీంతో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 193కు చేరింది. కొత్తగా నమోదయిన కేసుల్లో ఏపీకి చెందిన 611 మంది ఉండగా, పొరుగు రాష్ట్రాలకు చెందిన 39 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఏడుగురికి కరోనా సోకిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Tags:    

Similar News