క్లినికల్ ట్రయల్స్ కు డీసీజీఐ అనుమతి

భారత్ బయోటిక్ కు ట్రయల్ నిర్వహించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. రెండేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ ట్రయల్స్ కు [more]

Update: 2021-05-14 00:32 GMT

భారత్ బయోటిక్ కు ట్రయల్ నిర్వహించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. రెండేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ ట్రయల్స్ కు ఓకే చెప్పింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ భారత్ బయోటిక్ సంస్థ తయారు చేస్తుంది. దీంతో 525 మంది పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ బయోటిక్ సిద్ధమయింది. ఈ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే కోవాగ్జిన్ ను రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వరకూ ఇచ్చే వీలుంది.

Tags:    

Similar News