బ్రేకింగ్ : వైసీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైసీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటీషన్ వేసింది. [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైసీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటీషన్ వేసింది. [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైసీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటీషన్ వేసింది. దీనిపై విచారించిన హైకోర్టు ఎన్నికల కమిషన్ తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టంబరు 3వ తేదీకి వాయిదా వేసింది. తమ పార్టీ పేరుతో వైసీపీని నడుపుతున్నారని, దాని గుర్తింపును రద్దు చేయాలని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిటీషన్ వేశారు.