ధూళిపాళ్ల బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. సంగం డెయిరీలో అవకతవకల కేసులో ధూళిపాళ్ల నరేంద్రను [more]
;
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. సంగం డెయిరీలో అవకతవకల కేసులో ధూళిపాళ్ల నరేంద్రను [more]
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. సంగం డెయిరీలో అవకతవకల కేసులో ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు కరోనా బారిన పడి ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర విచారణ ముగియలేదని, ఆయన ఆసుపత్రిలో చేరడంతో మరికొంత కాలం కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారుల కోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై నేడు ఏసీబీ కోర్టు తీర్పుచెప్పనుంది.