సెకండ్ వేవ్ లో సింహాలకు కూడా?
హైదరాబాద్ జూ లో ఉన్న 8 సింహాలకు కరోనా లక్షణాలు కనిపించాయి. కరోనా లక్షణాలు ఉన్న ఎనిమిది సింహాల నుంచి అధికారులు శాంపిల్స్ సేకరించారు. ఎనిమిది సింహాలకు [more]
హైదరాబాద్ జూ లో ఉన్న 8 సింహాలకు కరోనా లక్షణాలు కనిపించాయి. కరోనా లక్షణాలు ఉన్న ఎనిమిది సింహాల నుంచి అధికారులు శాంపిల్స్ సేకరించారు. ఎనిమిది సింహాలకు [more]
హైదరాబాద్ జూ లో ఉన్న 8 సింహాలకు కరోనా లక్షణాలు కనిపించాయి. కరోనా లక్షణాలు ఉన్న ఎనిమిది సింహాల నుంచి అధికారులు శాంపిల్స్ సేకరించారు. ఎనిమిది సింహాలకు సంబంధించిన శాంపిల్స్ కు అధికారులు వెంటనే పంపించారు. జంతువులకు కరోనా లక్షణాలు కనిపిస్తే వాటి శాంపిల్స్ ని సి సి ఎం బి పంపాల్సి ఉంటుంది ఇప్పటివరకు జంతువుల లక్షణాలు కనబడిన వాట్ ఇస్ సి సి ఎం బి శాంపిల్ సేకరించి పరీక్ష నిర్వహించింది. సిసిఎంబి నుంచి 8 సింహాలు సంబంధించిన పరీక్ష రిపోర్టులు ఇవాళ వచ్చే అవకాశం ఉంది. నివేదికలు అందిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని జూ అధికారులు చెబుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే సందర్శకులు పర్యటనను నిలిపివేశారు. ఆదివారం నుంచి సందర్శకుల పర్యటన జూ అధికారులు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెకండ్ వేవ్ లో జంతువులకు కూడా కరోనా సోకుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈరోజు దీనికి సంబంధించి రిపోర్టు వస్తుందని అధికారులు చెబుతున్నారు.