మాట తప్పితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా

వరంగల్ లో టెక్స్ టైల్ పరిశ్రమను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆరునెలల్లోనే టెక్స్ టైల్ పరిశ్రమను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఆరు [more]

;

Update: 2021-04-28 01:22 GMT

వరంగల్ లో టెక్స్ టైల్ పరిశ్రమను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆరునెలల్లోనే టెక్స్ టైల్ పరిశ్రమను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఆరు నెలల్లోగా ప్రారంభించకపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీని మంజూరు చేయడం లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందడం లేదని ఆయన అన్నారు.

Tags:    

Similar News