Andhra : మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి మృతి

ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు డాక్టర్  ఎం.వి. రమణా రెడ్డి కొద్దీ సేపటి క్రితం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రాయలసీమ హక్కుల కోసం పోరాడారు. రాయలసీమ [more]

;

Update: 2021-09-29 02:40 GMT

ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు డాక్టర్ ఎం.వి. రమణా రెడ్డి కొద్దీ సేపటి క్రితం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రాయలసీమ హక్కుల కోసం పోరాడారు. రాయలసీమ కోసం పరితపించిన ఆయన రాజకీయంగా అనేక పార్టీలు మారారు. సీమకు న్యాయం జరుగుతుందనే పార్టీలు మారానంటారు. ఎంవీ రమణారెడ్డి మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాలకు చెందని పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలియజేశారు.

Tags:    

Similar News