బ్రేకింగ్ : గ్రేటర్ మేయర్ గా విజయలక్ష్మి?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా గద్వాల విజయలక్ష్మి పేరు ఖరారయినట్లు తెలిసింది. బంజారాహిల్స్ నుంచి రెండోసారి విజయలక్ష్మి కార్పొరేటర్ గా గెలిచారు. విజయలక్ష్మి టీఆర్ఎస్ [more]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా గద్వాల విజయలక్ష్మి పేరు ఖరారయినట్లు తెలిసింది. బంజారాహిల్స్ నుంచి రెండోసారి విజయలక్ష్మి కార్పొరేటర్ గా గెలిచారు. విజయలక్ష్మి టీఆర్ఎస్ [more]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా గద్వాల విజయలక్ష్మి పేరు ఖరారయినట్లు తెలిసింది. బంజారాహిల్స్ నుంచి రెండోసారి విజయలక్ష్మి కార్పొరేటర్ గా గెలిచారు. విజయలక్ష్మి టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు కుమార్తె. విజయలక్ష్మి పేరును కేసీఆర్ ఖారరు చేసినట్లు తెలుస్తోంది. అలాగే డిప్యూటీ మేయర్ గా మోతె శ్రీలత శోభన్ రెడ్డి పేరు ఖరారయినట్లు తెలుస్తోంది. శ్రీలత తార్నాక నుంచి కార్పొరేటర్ గా గెలిచారు. వీరిద్దరి పేర్లను సీల్డ్ కవర్ లో కేసీఆర్ పంపినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు.