ప్రతీకారం తీర్చుకున్న కొత్త మేయర్
మేయర్ గా పదవీ బాద్యతలను చేపట్టిన తర్వాత గద్వాల్ విజయలక్ష్మి ప్రతీకారం తీర్చుకున్నారు. షేక్ పేట్ ఎమ్మార్వోను సీసీఎల్ కు బదిలీ చేయించారు. గతంలో కుల, ఆదాయ [more]
మేయర్ గా పదవీ బాద్యతలను చేపట్టిన తర్వాత గద్వాల్ విజయలక్ష్మి ప్రతీకారం తీర్చుకున్నారు. షేక్ పేట్ ఎమ్మార్వోను సీసీఎల్ కు బదిలీ చేయించారు. గతంలో కుల, ఆదాయ [more]
మేయర్ గా పదవీ బాద్యతలను చేపట్టిన తర్వాత గద్వాల్ విజయలక్ష్మి ప్రతీకారం తీర్చుకున్నారు. షేక్ పేట్ ఎమ్మార్వోను సీసీఎల్ కు బదిలీ చేయించారు. గతంలో కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం షేక్ పేట్ ఎమ్మార్వో శ్రీనివాసరెడ్డితో విజయలక్ష్మి వాగ్వాదానికి దిగారు. దీంతో శ్రీనివాసరెడ్డి అప్పటి కార్పొరేటర్ విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ మేయర్ పదవి చేపట్టిన తర్వాత శ్రీనివాసరెడ్డిని షేక్ పేట్ నుంచి బదిలీ చేయించి ప్రతీకారం తీర్చుకున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.