Huzurabad : నామినేషన్ వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి

హుజూరాబాద్ లో నేడు టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస యాదవ్ తన నామినేషన్ ను దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్ననే [more]

;

Update: 2021-10-01 08:10 GMT

హుజూరాబాద్ లో నేడు టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస యాదవ్ తన నామినేషన్ ను దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్ననే గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు బిఫారం అందజేశారు. నేడు మంత్రి గంగుల కమలాకర్ తో కలసి వెళ్లి గెల్లు శ్రీనివాసయాదవ్ నామినేషన్ వేశారు. టీఆర్ఎస్ స్టూడెంట్ విభాగంలో ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను హుజూరాబాద్ అభ్యర్థిగా కేసీఆర్ ఎంపిక చేశారు.

Tags:    

Similar News