ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు.. వచ్చేనెల?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమ త్తమయింది. మరోసారి ఏపీలో నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 4వ తేదీ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమ త్తమయింది. మరోసారి ఏపీలో నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 4వ తేదీ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమ త్తమయింది. మరోసారి ఏపీలో నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 4వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది. ఇటీల కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.