రాజకీయాల్లోకి గౌతమ్ గంభీర్..!
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల్లోకి రానునన్నారు. సుదీర్ఘకాలం భారత క్రికెట్ జట్టుకు సేవలంధించి ఎన్నో విజయాల్లో తనవంతు పాత్ర పోషించిన గంభీర్ మనస్సు రాజకీయాలపై [more]
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల్లోకి రానునన్నారు. సుదీర్ఘకాలం భారత క్రికెట్ జట్టుకు సేవలంధించి ఎన్నో విజయాల్లో తనవంతు పాత్ర పోషించిన గంభీర్ మనస్సు రాజకీయాలపై [more]
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల్లోకి రానునన్నారు. సుదీర్ఘకాలం భారత క్రికెట్ జట్టుకు సేవలంధించి ఎన్నో విజయాల్లో తనవంతు పాత్ర పోషించిన గంభీర్ మనస్సు రాజకీయాలపై పడిందని సమాచారం. త్వరలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ తరపున ఆయన ఢిల్లీ పార్లమెంటు స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది. క్రికెట్ లో ఉన్నప్పుడు, క్రికెట్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా సామాజక అంశాలపై స్పందిస్తుంటారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకే రానున్నారు.