ఇంతమంది ఛస్తున్నా పట్టించుకోరా?
కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ పార్లమెంటు సభ్యుడు జీవీ హర్షకుమార్ అన్నారు. సెకండ్ వేవ్ కు సిద్ధపడకపోవడం వల్లనే పెను ముప్పు సంభవించిందన్నారు. [more]
కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ పార్లమెంటు సభ్యుడు జీవీ హర్షకుమార్ అన్నారు. సెకండ్ వేవ్ కు సిద్ధపడకపోవడం వల్లనే పెను ముప్పు సంభవించిందన్నారు. [more]
కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ పార్లమెంటు సభ్యుడు జీవీ హర్షకుమార్ అన్నారు. సెకండ్ వేవ్ కు సిద్ధపడకపోవడం వల్లనే పెను ముప్పు సంభవించిందన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే అనేక మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలను వదులుతున్నారని హర్షకుమార్ అన్నారు. రెమిడెసివర్ ఇంజక్షన్లు కూడా బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు హర్షకుమార్. పేదలను ఆదుకోవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా పథకం ప్రవేశపెట్టాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.