ఆ బదిలీ ఎందుకు జరిగిందో చెప్పాల్సిందే?

దళిత అధికారులపై వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని మాజీ పార్లమెంటు సభ్యుడు జీవీ హర్షకుమార్ ఆరోపించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ను ఎందుకు అత్యవసరంగా బదిలీ [more]

Update: 2021-08-02 06:17 GMT

దళిత అధికారులపై వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని మాజీ పార్లమెంటు సభ్యుడు జీవీ హర్షకుమార్ ఆరోపించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ను ఎందుకు అత్యవసరంగా బదిలీ చేయాల్సి వస్తుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. సూపరింటెండెంట్ రాజారావు నిజాయితీగా పనిచేసే అధికారి అని జీవీ హర్షకుమార్ కితాబిచ్చారు. ఆయనను బదిలీ చేశారంటే జైలులో ఉన్న దేవినేని ఉమ హత్యకు కుట్ర జరుగుతుందనే భావించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని జీవీ హర్షకుమార్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News