ఇంటర్ పరీక్షలపై హైకోర్టులో?
పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ప్రభుత్వం ముందుగానే ఇంటర్ పరీక్షలు వాయిదా వేయడంతో ఈకేసు విచారణను జూన్ 4వ తేదీకి [more]
;
పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ప్రభుత్వం ముందుగానే ఇంటర్ పరీక్షలు వాయిదా వేయడంతో ఈకేసు విచారణను జూన్ 4వ తేదీకి [more]
పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ప్రభుత్వం ముందుగానే ఇంటర్ పరీక్షలు వాయిదా వేయడంతో ఈకేసు విచారణను జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం కరోనా కేసులు పెరుగుతుండటంతో పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్ 7వ తేదీ నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అప్పటి పరిస్థితులను బట్టి దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.